(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
12.119. అధ్యాయః 119
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి భృత్యానాం స్వస్వయోగ్యతానుసారేణాధికారే స్థాపనాదేర్భృత్యలక్షణాదీనాం చ కథనం॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text
భీష్మ ఉవాచ। 12-119-0x(5661)(69398)
ఏవం గుణయుతాన్భృత్యాన్స్వేస్వే స్థానే నరాధిపః।
నియోజయతి కృత్యేషు స రాజ్యఫలమశ్నుతే॥ 12-119-1(69399)
న వా స్వస్థానముత్క్రంయ ప్రమాణమపి సత్కృతం।
ఆరోప్య చాపి స్వస్థానముత్క్రంయాన్యత్ప్రపద్యతే॥ 12-119-2(69400)
స్వజాతిగుణసంపన్నాః స్వేషు ధర్మేష్వవస్థితాః।
ప్రకర్తవ్యా హ్యమాత్యాస్తు నాస్థానే ప్రక్రియా క్షమా॥ 12-119-3(69401)
అనురూపాణి కర్మాణి భృత్యేభ్యో యః ప్రయచ్ఛతి।
స భృత్యగుణసంపన్నం రాజా ఫలముపాశ్నుతే॥ 12-119-4(69402)
శరభః శరభస్థానే సింహః సింహ ఇవోత్థితః।
వ్యాఘ్రో వ్యాఘ్ర ఇవ స్థాప్యో ద్వీపీ ద్వీపీ యథా తథా॥ 12-119-5(69403)
కర్మస్విహానురూపేషు న్యస్యా భృత్యా యథావిధి।
ప్రతిలోమం న భృత్యాస్తే స్థాప్యాః కర్మఫలైషిణా॥ 12-119-6(69404)
యః ప్రమాణమతిక్రంయ ప్రతిలోమం నరాధిపః।
భృత్యాన్స్థాపయతేఽబుద్ధిర్న స రంజయతే ప్రజాః॥ 12-119-7(69405)
న బాలిశా న చ క్షుద్రా నాప్రాజ్ఞా నాజితేంద్రియాః।
నాకులీనా జనాః పార్శ్వే స్థాప్యా రాజ్ఞా గుణైషిణా॥ 12-119-8(69406)
సాధవః కులజాః శూరా జ్ఞానవంతోఽనసూయకాః।
అక్షుద్రాః శుచయో దక్షాః స్యుర్నరాః పారిపార్శ్వకాః॥ 12-119-9(69407)
ఉద్భూతాస్తత్పరాః శాంతాశ్చౌక్షాః ప్రకృతిజాః శుభాః।
స్వేస్వే స్థానేఽనుపాకృష్టాస్తే స్యూ రాజ్ఞో బహిశ్చరాః॥ 12-119-10(69408)
సింహస్య సతతం పార్శ్వే సింహ ఏవ జనో భవేత్।
అసింహః సింహసహితః సింహవల్లభతే ఫలం॥ 12-119-11(69409)
యస్తు సింహః శ్వభిః కీర్ణః సింహకర్మఫలే రతః।
న స సింహఫలం భోక్తుం శక్తః శ్వభిరుపాసితః॥ 12-119-12(69410)
ఏవ మేతైర్మనుష్యేంద్ర శూరైః ప్రాజ్ఞైర్బహుశ్రుతైః।
కులీనైః సహ శక్యేత కృత్స్నా జేతుం వసుంధరా॥ 12-119-13(69411)
నావైద్యో నానృజుః పార్శ్వే నాప్రాజ్ఞో నా మహాయశాః।
సంగ్రాహ్యో వసుధాపాలైర్భృత్యో భృత్యవతాం వర॥ 12-119-14(69412)
వాణవద్విసృతా యాంతి స్వామికార్యపరా నరాః।
యే భృత్యాః పార్థివహితాస్తేషు సాంత్వం సదా చరేత్॥ 12-119-15(69413)
కోశశ్చ సతతం రక్ష్యో యత్నమాస్థాయ రాజభిః।
కోశమూలా హి రాజానః కోశవృద్ధికరో భవేత్॥ 12-119-16(69414)
కోష్ఠాగారం చ తే నిత్యం స్ఫీతం ధాన్యైః సుసంచితైః।
సదా త్వం సత్సు సంన్యస్తధనధాన్యపకో భవ। 12-119-17(69415)
నిత్యయుక్తాశ్చ తే భృత్యా భవంతు రణకోవిదాః।
వాజినాం చ ప్రయోగేషు వైశారద్యమిహేష్యతే॥ 12-119-18(69416)
జ్ఞాతిబంధుజనావేక్షీ మిత్రసంబంధిసత్కృతః।
పౌరకార్యహితాన్వేక్షఈ భవ కౌరవనందన॥ 12-119-19(69417)
ఏషా తే నైష్ఠికీ బుద్ధిః ప్రజ్ఞా చాభిహితా మషా।
శ్వాతే నిదర్శనం తాత కిం భూయః శ్రోతుమిచ్ఛసి॥ ॥ 12-119-20(69418)
ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి రాజధర్మపర్వణి ఏకోనవింశత్యధికశతతమోఽధ్యాయః॥ 119॥
Mahabharata - Shanti Parva - Chapter Footnotes
12-119-1 ఏవం నీచాననీచే నైవ యోజయేత్॥ 12-119-7 అబుద్ధిరితి చ్ఛేదః॥ 12-119-10 బహిశ్చరాః ప్రాణా ఇవేతి శేషః॥ 12-119-15 విసృతాః అపరావర్తినః॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.